దగ్గరలో పని · దగ్గరలో మనుషులు
మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, వంట మనిషి, స్టూడెంట్ — ఎవరైనా సరే, తమ ఊరిలోనే, తమ ఏరియాలోనే పని దొరకాలి. అడ్డా దగ్గర గంటలు ఎదురుచూడాల్సిన అవసరం ఉండకూడదు.
అలాగే ఇంటి యజమానికి, బిల్డర్‌కి, షాప్ ఓనర్‌కి — దగ్గరలో ఉన్న నమ్మకమైన మనిషి వెంటనే దొరకాలి.
ఈ రెండింటినీ కలపడమే WorkPin పని.
1️⃣ మీ పేరు, ఫోన్, పని — ఉచితంగా నమోదు చేసుకోండి
2️⃣ మీ లొకేషన్ ఆధారంగా దగ్గరివారు ముందు కనిపిస్తారు
3️⃣ నేరుగా కాల్ / WhatsApp చేసుకోండి — మధ్యలో మేము ఉండం
✅ నమోదు ఉచితం · ✅ కమీషన్ లేదు · ✅ లాగిన్ గొడవ లేదు · ✅ తెలుగు & English
తెలంగాణ వ్యాప్తంగా — హైదరాబాద్ నుండి పల్లెల వరకు.
WorkPin is a free hyperlocal platform connecting workers and employers across Telangana. Masons, electricians, drivers, cooks, students — anyone can register free and be found by people nearby. No commission, no login, no middlemen. Employers search by skill and distance and call directly.
📞 +91 99597 31120
🌐 www.workpin.in
WorkPin v1.0 — made in Telangana 🧡