చివరిగా నవీకరించబడింది / Last updated: 2026
WorkPin లో మీరు స్వచ్ఛందంగా ఇచ్చే వివరాలు మాత్రమే మేము సేకరిస్తాం: మీ పేరు, ఫోన్ నంబర్, జిల్లా/ఏరియా/ఊరు, మీ పని నైపుణ్యాలు, మరియు మీరు అనుమతిస్తే మీ లొకేషన్ (అక్షాంశ/రేఖాంశాలు).
మీకు దగ్గరలో ఉన్న పని / వర్కర్స్ చూపించడానికి మాత్రమే. దూరం లెక్కించడానికి లొకేషన్ వాడతాం.
మీరు నమోదు చేసిన వివరాలు (పేరు, ఫోన్ నంబర్, ప్రాంతం, నైపుణ్యాలు) WorkPin ఉపయోగించే ఇతరులకు బహిరంగంగా కనిపిస్తాయి — తద్వారా వారు మీకు నేరుగా కాల్ చేయగలరు. ఫోన్ నంబర్ ఇవ్వడం అంటే అది ఇతరులకు కనిపిస్తుందని మీరు అంగీకరించినట్లే.
మీ సమాచారాన్ని ఎవరికీ అమ్మం. ప్రకటనల కోసం మూడో వ్యక్తులకు ఇవ్వం. మీ డబ్బు/బ్యాంక్ వివరాలు అడగం.
లొకేషన్ ఇవ్వడం ఐచ్ఛికం. "Deny" చేసినా WorkPin పనిచేస్తుంది — దూరం మాత్రం సుమారుగా చూపిస్తుంది.
Google Firebase (Firestore) లో భద్రంగా నిల్వ ఉంటుంది.
📞 99597 31120 కి WhatsApp/కాల్ చేయండి — మీ నమోదును తొలగిస్తాం.
WorkPin 18 సంవత్సరాలు నిండిన వారి కోసం మాత్రమే.
Only what you voluntarily provide: your name, phone number, district/area/village, your work skills, and — if you allow it — your device location (latitude/longitude).
Solely to show you nearby work and to show nearby workers to employers. Location is used to calculate distance.
The details you register (name, phone number, location area, skills) are shown publicly to other WorkPin users so they can contact you directly. By providing your phone number you consent to it being visible to others.
We do not sell your data. We do not share it with third-party advertisers. We never ask for bank or payment details.
Sharing location is optional. WorkPin works if you deny it — distances are then shown approximately.
Securely in Google Firebase (Firestore).
Call or WhatsApp +91 99597 31120 and we will remove your listing.
WorkPin is intended for people aged 18 and above.
WorkPin · www.workpin.in · +91 99597 31120