WorkPin అనేది పని వెతికేవారిని, పని ఇచ్చేవారిని కలిపే ఒక ఉచిత వేదిక. మేము ఉద్యోగాలు ఇవ్వం, ఎవరినీ నియమించం — కేవలం ఇద్దరినీ కలుపుతాం.
ఇక్కడ నమోదైన వ్యక్తుల వివరాలు, పని నాణ్యత, కూలీ/జీతం చెల్లింపులు, ఒప్పందాలు — వీటికి WorkPin బాధ్యత వహించదు. కలుసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవడం, వివరాలు సరిచూసుకోవడం మీ బాధ్యత.
సరైన సమాచారం మాత్రమే ఇవ్వండి. ఇతరుల ఫోన్ నంబర్లు, తప్పుడు వివరాలు నమోదు చేయవద్దు. WorkPin ను చట్టవిరుద్ధమైన పనులకు వాడవద్దు.
నమోదు, వెతకడం పూర్తిగా ఉచితం. WorkPin ఎవరి నుండీ కమీషన్ తీసుకోదు. కూలీ/జీతం విషయం మీరు నేరుగా మాట్లాడుకోవాలి — మధ్యలో మేము ఉండం. (⭐ Featured పోస్ట్ లాంటి ఐచ్ఛిక సేవలకు మాత్రమే రుసుము ఉంటుంది.)
తప్పుడు, నకిలీ, అభ్యంతరకరమైన నమోదులు/పోస్ట్‌లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించే హక్కు WorkPin కు ఉంది.
పని పోస్ట్‌లు 15 రోజుల తర్వాత దానంతట అదే కనిపించడం ఆగిపోతుంది.
WorkPin is a free platform that connects people looking for work with people offering work. We are not an employer and do not hire anyone — we only introduce the two sides.
WorkPin is not responsible for the accuracy of listings, the quality of work, wage or salary payments, or any agreement between users. Verifying details and taking normal precautions before meeting or hiring is your own responsibility.
Provide accurate information only. Do not register someone else's phone number or false details. Do not use WorkPin for any unlawful purpose.
Registration and searching are completely free. WorkPin takes no commission. Wages are settled directly between the two parties. (Optional paid services such as ⭐ Featured posts are the only charges.)
WorkPin may remove any false, duplicate or objectionable listing without prior notice.
Job posts stop appearing automatically 15 days after they are posted.
WorkPin · www.workpin.in · +91 99597 31120